ఆర్మూర్: పెర్కిట్ లో మిలాద్ ఉన్ నబి ఉత్సవాలను నిర్వహించిన ముస్లింలు
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో ఆదివారం మధ్యాహ్నం 3:15 మిలాన్ ఉన్ నబి ఉత్సవాలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. గ్రామ వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు అనంతరం సీట్లు పంచిపెట్టుకొని ఆనందోత్సాహల మధ్య పండుగను జరుపుకున్నారు.