శంకరపట్నం: ప్రమాదానికి కేరాఫ్ అడ్రస్ గా వ్యవసాయ బావి.. భయం భయంతో రాకపోకలు సాగిస్తున్నామన్న ప్రయాణికులు #localissue
ప్రమాదానికి కేరాఫ్ అడ్రస్ గా వ్యవసాయ భావి..భయం భయంతో రాకపోకలు సాగిస్తున్నామన్న ప్రయాణికులు.. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావులతో పొంచి ఉన్న ప్రమాదం.రోడ్డు వేసిన కాంట్రాక్టర్ బావి చుట్టూ వాల్ కట్టడం ఆదామరిచాడు.ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం భయంతో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.మ్యాటర్లోకి వెళితే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం గ్రామ దారిలో రోడ్డుపక్కన పెద్ద బావి ప్రమాదానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంది. మూలమలుపులో రోడ్డుకు పక్కన లోతైన బావి కారణంగా ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని వాహనాదారులు భయపడుతున్నారు. ఈ దారి గుండా వీణవంక, హుజూరాబాద్ మండలాలకు వాహనాలు వందల సంఖ్య