శంకరంపేట ఏ: జిల్లాస్థాయి సాంస్కృతిక విభాగం థియేటర్ ఆర్ట్స్ లో ప్రతిభ కనబరిచిన పెద్ద శంకరంపేట జ్యోతిబాపూలే విద్యార్థులు
మెదక్ జిల్లా కేంద్రంలో సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన థియేటర్ ఆర్ట్స్‌లో పెద్ద శంకరంపేట జ్యోతిబాపూలే విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో రెండో స్థానం సంపాదించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ వి. శ్రీను సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు పాల్గొన్నారు.