యండమూరు భావారం రోడ్డుకు మోక్షం కొత్త రోడ్డుకు శంకుస్థాపన
కాకినాడ రూరల్ కరప మండలం యండమూరి నుంచి జి భామవరం వెళ్లే శిథిలా వ్యవస్థకు చేరిన రహదారికే మోక్షం లభించింది ఈ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే నానాజీ రెండు కోట్లు కేటాయించారు ఈ నిధులతో రోడ్ల నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ శివ జనసేన మండల అధ్యక్షుడు బండారు మురళి శంకుస్థాపన చేశారు హామీ నెరవేర్చిన ఎమ్మెల్యేకు కూటమి నాయకుల కృతజ్ఞతలు తెలిపారు.