అనంతపుర నగరంలోని ఉమా నగర్ లోని మంగళవారం సాయంత్రం 4 గంటల50 నిమిషాల సమయంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ,డిప్యూటీ మేయర్ వాసంతి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.