అనపర్తి: నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గురువారం ప్రారంభించారు. బిక్కవోలు, వెంకటాపురం, పెడపర్తి గ్రామాల్లో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ కేంద్ర భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన సీసీ రహదారులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా పలు సంక్షేమ కార్యకమాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.