పాణ్యం: ఉల్లికి మద్దతు ధర రూ.3000 ఇవ్వాలి, ఓర్వకల్ MRO కు ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న వినతి పత్రం
India | Sep 1, 2025
ఉల్లి రైతులకు మద్దతు ధర రూ.3000 ఇవ్వాలని ఏపీ రైతు సంఘం నేతలు బి.నాగన్న, ఎస్.మధుసూదన్ ఓర్వకల్లు తహసిల్దార్ విద్యాసాగర్‌కు...