వీణవంక: నర్సింగాపూర్ గ్రామంలో గోదాం ముందు క్యూలో నిలుచున్న రైతులకు ఛైర్మన్ టోకెన్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగిన రైతులు
Veenavanka, Karimnagar | Aug 11, 2025
వీణవంక: మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో సొసైటీ గోడౌన్ ముందు యూరియా కోసం సోమవారం ఉదయం నుండి రైతులు బారులు తీరారు అయితే...