బనగానపల్లెలో వక్ఫ్ బోర్డ్ భూములను కాపాడుతాం :తాసిల్దార్ నారాయణరెడ్డి, వక్ఫ్ ఇన్స్పెక్టర్ షేక్ ఇమ్రాన్
బనగానపల్లె మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వ వర్ఫ్ బోర్డు భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని బనగానపల్లె తహశీల్దార్ నారాయణరెడ్డి వెల్లడించారు.పట్టణ సమీపంలోని వర్ఫ్ బోర్డు భూములను భూములను ఆయన పరిశీలించారు. ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరైనా మోసం చేసి ఆక్రమించాలని చూస్తే చట్టరీత్యా చర్య లు తీసుకుంటామని తెలిపారు. మంత్రి ఆదేశాలతో భూములను పరిశీలించామన్నారు.