అదాని కనుసన్నల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి: చింతా మోహన్
విశాఖ ఉక్కు రేణిగుంట విమానాశ్రయ ప్రైవేటీకరణ ప్రక్రియ రద్దు చేయాలని కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ డిమాండ్ చేశారు తిరుపతిలో శుక్రవారం అయిన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాన్ని కను సన్నుల్లో పాలన సాగిస్తున్నాయని సీఎం చంద్రబాబు తిరుమల స్థానికులకు ప్రతి మంగళవారం గంటపాటు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించాలని పేదలకు స్విమ్స్ లో ఉచిత వైద్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.