జగిత్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి, పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను అదేశించారు.సోమవారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్, మరియు ఆర్డీఓ లతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలనుండి వచ్చే ప్రజల సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి వారి శాఖల వారిగా స్