మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో వైపాలెం టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజాబాబు జెసి శ్రీనివాసులు కలిసి విన్నవించారు. ముఖ్యంగా పి జి ఆర్ ఎస్ ద్వారా అందుతున్న అర్జీల పై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని వారి కోరారు. పలు అభివృద్ధి పనులు పెండింగ్ అంశాలను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు.