పెద్దపల్లి: విద్యుత్తు మరమ్మతుల్లో భాగంగా సోమవారం రోజున పలు కాలనీలలో విద్యుత్ కి అంతరాయం
ఆదివారం రోజున విద్యుత్ శాఖ అధికారులు మాట్లాడుతూ విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో విద్యుత్ కి అంతరాయం కలుగుతుందని రోడ్డు వెడల్పులు మరియు డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా విద్యుత్ పోలకు సమస్యలు ఏర్పడి ఫోన్లను తొలగించే క్రమంలో విద్యుత్ కి అంతరాయం కలుగుతుందని దీంతో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ నిలిపివేసే పరిస్థితి ఏర్పడిందని దీని ప్రజలకు గమనించాలంటే విద్యుత్ శాఖ ఏఈ ఒక ప్రకటనలో తెలిపారు