మోసం చేసిన మహిళను జీవిత ఖైదీ శిక్ష వేసిన కోర్ట్
ఓబులవారిపల్లె మండలం కొత్తపల్లి కి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని చెప్పి గర్భవతి చేసిన ముద్దాయి విజయ్ కుమార్ కడప కోర్టు జీవిత ఖైదు తో పాటు 50 వేల రూపాయలు జరిమానా విధించింది. నిందితుడికి ఇదివరకే పెళ్లి అవ్వడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాలో దర్యాప్తు చేపట్టారు.