శుక్రవారం ఉదయం మధ్యాహ్నం సమయంలో పొదలకూరు కలువాయి ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. గ్రామంలోని ప్రతి వీధి వర్షపునీటితో పొంగిపొర్లింది. ప్రజాజీవనానికి ఆటంకం కలిగించింది. సాయంత్రం సమయంలో కూడా మరోసారి వర్షం కురవడంతో.. వాహనదారులు పాదాచార్యులు ఇబ్బందులు పడ్డారు