అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించి పంటలను పరిశీలించిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి
Nandyal Urban, Nandyal | Nov 11, 2025
నంద్యాల నియోజకవర్గ గోస్పాడు మండలంలోని సోమవారం గ్రామంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల వరి పంట నష్టపోవడం జరిగింది మంగళవారం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండల రైతులు వైసీపీ నాయకులతో కలిసి వరి పంటను పరిశీలించారు. రైతులను వెంటనే ఆదుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు