అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రమాదవశాత్తు పడి వ్యక్తికి తీవ్ర గాయాలు, అనంతపురం ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Aug 29, 2025
అనంతపురం జిల్లా రాయదుర్గంలో శాంతినగర్ వద్ద ప్రమాదవశాత్తు కిందపడిన వెంకటాపురం కు చెందిన మంజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి....