పాకాల బస్టాండ్ లో బంగారు చైన్ చోరీ
చంద్రగిరి నియోజకవర్గం పాకాల బస్టాండ్ వద్ద సోమవారం చోరీ జరిగింది అత్తిని వారి పల్లెకు చెందిన కమలమ్మ ఆర్టిసి బస్సులో పాకాలపు బయలుదేరింది బస్సులోని ఇద్దరు మహిళలు ఆమెను గమనిస్తూ వచ్చారు. బస్టాండ్లో దిగగానే ఇక్కడ దొంగలు ఉంటారు జాగ్రత్త మెడలోని బంగారు చైన్ బ్యాగ్ లో పెట్టుకో అని చెప్పి జయం తీసుకున్నారు నకిలీ చైన్ బ్యాగ్ లో పెట్టి ఆ ఇద్దరు మహిళలు పారిపోయారు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది