జనగాం: జిల్లా కేంద్రంలో సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన సీపీఐ నాయకులు
Jangaon, Jangaon | Aug 23, 2025
పేద ప్రజల కోసం,కార్మికులు, కర్షకుల కోసం నిరంతరం పోరాడిన మహానీయుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్...