భూపాలపల్లి: మహా ముత్తారం మండలంలో భర్తను చంపిన భార్యకు, ఆమె ప్రియుడికి యావ జీవ కారంగా శిక్ష
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 21, 2025
భర్తను చంపిన భార్య కు, ఆమె ప్రియుడికి కోర్టు యావ జీవ కారాగార శిక్ష విధించింది. ఎస్ఐ మహేందర్ కుమార్ తెలిపిన వివరాలు.....