యర్రగొండపాలెం: ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్లో ఇండియా గెలవాలని ప్రార్థనలు చేసిన పుల్లలచెరువు మండల అభిమానులు
ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలో ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు క్రికెట్ అభిమానులు టీవీకి అతుక్కుపోయారు. ఎక్కడబడితే అక్కడ మొబైల్స్ హోటల్స్ టీ పాయింట్స్ వద్ద టీవీలో ఫ్యాన్స్ మ్యాచ్ ని వీక్షించారు. ఇండియా బాగా ఆడి కప్పు కొట్టాలని పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో క్రికెట్ అభిమానులు దేవాలయాలు మసీదు చర్చిలలో ప్రార్థనలు చేశారు.