ఉండి: ఆకివీడులో సైబర్ మోసం, విశ్రాంతి ఉపాధ్యాయురాలికి రూ.93 లక్షల టోకరా, వివరాలు వెల్లడించిన సిఐ జగదీశ్వరరావు
Undi, West Godavari | Sep 4, 2025
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఆకివీడుకు చెందిన విశ్రాంతి ప్రధానోపాధ్యాయురాలు కాకర్ల రాజరాజేశ్వరి రూ.93 లక్షలు కోల్పోయారు....