పూతలపట్టు: ఐరాల మండలంలోని అబ్బ గుండు వద్ద పులి అడుగుజాడలు గుర్తించిన స్థానికులు
ఐరాల మండలంలోని అబ్బ గుండు గ్రామం వద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆరభించారు ఇటీవల ఐరాల మండలంలో ఒక ఆవు ఒక దూడని అడవి జంతువులు చంపిన విషయం తెలిసిందే బుధవారం కొంతమంది చిరుత అడుగుజాడల్లో గుర్తించినట్లు స్థానికులు తెలిపారు