వికారాబాద్: ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు : కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి
Vikarabad, Vikarabad | Sep 7, 2025
ప్రతి నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం రూపాయలు ఐదు లక్షలు ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని కాంగ్రెస్ పట్టణ...