పాణ్యం: నన్నూరు గ్రామం లో దళితుల భూముల్లో పంట నాశనం పై చర్యలు తీసుకోవాలి : వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నాగన్న
India | Aug 25, 2025
ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో దళితుల కంది పంటను జేసీబీలతో నాశనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు, వ్యవసాయ...