తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించిన వినాయకుని ఆగమనం వేడుకలు, రజక వీధిలోని వక్రతుండ యూనియన్ సెలబ్రేషన్స్
India | Aug 25, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వినాయకుని ఆగమనం వేడుకలు ముంబై తరహాలో అంబరాన్ని తాకుతున్నాయి. వేడుకలకు ఇంకో 3 రోజులు సమయం...