భీమవరం: పశ్చిమ గోదావరి తెలుగుదేశంకు కంచుకోటగా నిలుస్తోంది, త్రిసభ్య కమిటీ సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు
Bhimavaram, West Godavari | Aug 24, 2025
నిబద్ధత, విశ్వాసం కలిగిన కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు....