నల్గొండ: లైంగిక నేరాలకు పాల్పడే వారికి సరైన హెచ్చరికగా జిల్లా కోర్టు సంచలన తీర్పు
నల్లగొండ జిల్లా లైంగిక నేరాలకు పాల్పడే వారికి సరైన హెచ్చరికగా నల్లగొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు సోమవారం విలువరించింది. ఈ సందర్భంగా సోమవారం 2018లో చిట్యాల లో జరిగిన ఫోక్స్ కేసులో నిందితుడు దోమల రాములకు 21 ఏళ్ల జైలు శిక్ష 30000 జరిమానా విధిస్తూ జడ్జి రోజా రమణి తీర్పు ఇచ్చారు బాధితురాలికి పది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పు లైంగిక నేరాలకు పాల్పడే వారికి సరైన గుణపాఠం తెలిపారు.