పులివెందుల: చక్రాయపేట, వేంపల్లి మండలాలలో యూరియా కొరత ఉంది, ZP సమావేశంలో ZPTC లు శివప్రసాద్ రెడ్డి, రవి కుమార్ రెడ్డి వెల్లడి
Pulivendla, YSR | Aug 30, 2025
కడప జిల్లా చక్రాయపేట మండలంలో పాపాగ్ని నది తీర ప్రాంతం వెంబడి దాదాపు 20 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారని చక్రాయపేట...