ప్రొద్దుటూరు: మున్సిపాలిటీకి ఎగ్జిబిషన్ ద్వారా రావాల్సిన బకాయి ఎగవేత దారులకు ఎమ్మెల్యే సపోర్టు చేస్తున్నారు:మున్సిపల్ వైస్ చైర్మన్
Proddatur, YSR | Oct 28, 2025 కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి బకాయిలు ఎగవేసిన వారికి ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సపోర్టు చేస్తున్నారని మున్సిపల్ వైస్ ఛైర్మన్ బంగారురెడ్డి ఆరోపించారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు సంవత్సరాలుగా టీడీపీ వర్గీయులే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లీజుకు తీసుకున్నారు. వారు మున్సిపాలిటీకి పూర్తి లీజు మొత్తం చెల్లించలేదు. వారికి ఎమ్మెల్యే సపోర్టుగా రావడం తగద' అని పేర్కొన్నారు.