శింగనమల: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో క్యూఆర్ కోడ్ను ప్రారంభించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సింగనమల సమావేక
కూటం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని సోమవారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయం లో క్యూఆర్ కోడ్ ప్రారంభించి వారు మీడియాతో మాట్లాడారు.