గుంతకల్లు: గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద 1661 టెంకాయలతో వినాయక విగ్రహం ఏర్పాటు
Guntakal, Anantapur | Aug 27, 2025
గుత్తి ఆర్ఎస్ లోని రైల్వే బుకింగ్ కార్యాలయం వద్ద రైల్వే అధికారులు, కార్మికులు బుధవారం వినూత్నంగా టెంకాయల వినాయకుని...