మహబూబాబాద్: మరిపెడలో యూరియా కోసం రైతులతో కలిసి బీఆర్ఎస్ భారీ ధర్నా, ఖమ్మం వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో
Mahabubabad, Mahabubabad | Aug 26, 2025
మహబూబాబాద్ జిల్లా: మరిపెడ మండల కేంద్రంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై బారి ధర్నా..ట్రాఫిక్ జామ్.....