రైల్వే కోడూరు ప్రాంతంలో బొప్పాయి కొనుగోలులో మధ్య దళారీ వ్యవస్థను రద్దు చేయాలి- ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
Kodur, Annamayya | Aug 22, 2025
రైల్వే కోడూరు ప్రాంతంలో బొప్పాయి రైతులు దళారుల మోసాలకు బలవుతున్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్...