పాణ్యం: తిప్పాయిపల్లెలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ MLÀ కాటసాని రాంభూపాల్
ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లె గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో సంతకాలు సేకరించి, వైయస్సార్ సీపి సంక్షేమ పాలనకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం పేదలకు అందుతున్న వైద్య సేవలను దూరం చేయాలన్న కుట్రలో భాగంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చ