పులివెందుల: మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు నీటి కొరత లేకుండా చేయడమే లక్ష్యం : పులివెందుల మున్సిపల్ వైసీపీ ఇన్చార్జ్ YS మనోహర్ రెడ్డి
Pulivendla, YSR | Sep 12, 2025
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలకు తాగునీటి కష్టాలు తీర్చేందుకు 15 వ ఆర్ధిక సంఘం నిధులతో స్థానిక నాలుగు రోడ్ల...