కొత్తగూడెం: ఈనెల 23న జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయండి: ఏఐఎస్ఎఫ్
విచారంగా సమస్యల పరిష్కరించాలని అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా 23న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని కోరుతూ కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని శేషగిరి భవన్లో మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఏఐఎస్ఎఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఒక ప్రకటన విడుదల చేశారు.