యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు సిబ్బందితో కలిసి సిద్దిపేట పట్టణంలో ఉన్న స్కూల్స్ మరియు కాలేజీలలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ పై పెయింటింగ్, ఎస్సే రైటింగ్ నిర్వహించడం జరిగింది.
Siddipet, Telangana | Jun 25, 2025