చేబ్రోలు గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ నగదు స్వాధీనం కేసు నమోదు
Pithapuram, Kakinada | Aug 3, 2025
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామ శివారులో పేకాట శిబిరంపై ఆదివారం మధ్యాహ్నం పోలీసులు దాడులు నిర్వహించారు....