జనగాం: జిల్లా కేంద్రంలో చైన్ స్నాచింగ్ కలకలం, మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన దుండగుడు
Jangaon, Jangaon | Aug 30, 2025
జనగామ జిల్లాలో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.జనగామ పట్టణంలోని గిర్నిగడ్డలో ఇంటిముందు నీళ్ళు పడుతుండగా సామిశెట్టి...