ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి : RPI జిల్లా అధ్యక్షులు బాబు
నెల్లూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆర్పిఐ జిల్లా అధ్యక్షులు బాబు డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అధిక పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి ఆయన డిమాండ్ చేశారు.