బాన్సువాడ: భారీ వర్షాల నేపథ్యంలో మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బాన్సువాడ ఇరిగేషన్ DE పావని
Banswada, Kamareddy | Aug 28, 2025
భారీ వర్షాల మూలంగా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు అధికంగా వచ్చి చేరుతున్నందున ఆయకట్టు గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని...