ఉప్పల్ మినీ శిల్పారామం లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం రోజున రస రాగ తరంగిణి నాట్య గురువులు శ్రీమతి ఉమా మహేశ్వరి గారి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో రంగ పూజ, మూషికవాహన, దశావతరాలు, వినాయక శబ్దం, శంభో మహాదేవ, భావములోన, సూర్యాష్టకం, వసంత జతిస్వరం, పుష్పాంజలి, తందనానా భళా తందనాన , నీలమేఘ శరీర, మంగళం అంశాలను నిత్య, నోవికా, పర్ణిక, తన్విత,సంయుత, సాత్విక,పూజిత, దేవసేన, లోహిత, శ్రీనిధి, అభిజ్ఞ, యుక్తి మొదలైన కళాకారులూ ప్రదర్శించి మెప్పించారు.