ఆర్మూర్: తాళ్ల రాంపూర్ లో జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ సబ్ కలెక్టర్కు ACPకి వినతిపత్రం అందజేసిన ఆర్మూర్ జర్నలిస్టులు
ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్టును గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు దాడి చేయడానికి ఖండిస్తూ బుధవారం ఉదయం 11 10 ఆర్మూర్ పట్టణంలోని సబ్ కలెక్టర్కు ఏసిపి కి ఆర్మూర్ ప్రెస్ క్లబ్ నవనాతపురం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ జర్నలిస్టుపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.