కామారెడ్డి: సబ్బండ వర్గాలు బీజేపీ వైపు చూస్తున్నాయి : 15వ వార్డ్ బీజేపీ ఇంచార్జ్ సబ్బని ప్రవీణ్
Kamareddy, Kamareddy | Aug 5, 2025
కామారెడ్డి పట్టణం 15వ వార్డులో 15 వ వార్డ్ బిజెపి ఇంచార్జ్ సబ్బని ప్రవీణ్ ఆధ్వర్యంలో మరియు 266 బూత్ అధ్యక్షులు గడ్డం...