భద్రాచలం: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన చర్ల ఈవోను సస్పెండ్ చేయాలంటూ MPDO వినతి పత్రం అందజేసిన CPI-ML న్యూ డెమోక్రసీ నాయకులు
Bhadrachalam, Bhadrari Kothagudem | Jul 30, 2025
ఆధార్ కార్డు అప్డేట్ కు మంగళవారం వెళ్లిన వరలక్ష్మి అనే మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన చర్ల ఈవో సురేష్ సస్పెండ్ చేయాలని...