Public App Logo
Jansamasya
National
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds
Stopobesity
Hiv
Aidsawareness
Oralhealth
Mentalhealth
Seasonalflu
Worldimmunizationweek
Healthforall
Sco
Blooddonation
Saynototobacco
Vayvandanacard
Ayushmanbharat
Tbmuktbharat
Pmjay
Jansamasya
Liverhealth
Sicklecellawareness

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం శివారులోని అక్కమాంబ కొండ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు

Kalyandurg, Anantapur | Sep 16, 2025
కళ్యాణదుర్గం శివారులోని అక్కమాంబ కొండ మలుపు వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-కారు వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారు బోరంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

MORE NEWS