అలంపూర్: అంధ్రప్రదేశ్ లో అనుమతి పొంది తెలంగాణలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను పట్టుకున్న మనొపాడు పోలీసులు
Alampur, Jogulamba | Aug 27, 2025
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అనుమతి పొంది తెలంగాణ రాష్ట్రంలో ఇసుకను తరలిస్తున్న లారీలను మనోపాడు పోలీసులు పట్టుకున్నారు....