తాడిపత్రి: పట్టణంలో వైసీపీ నాయకుల ఇళ్లపై గుర్తు తెలియని వ్యక్తులు బీరు సీసాలు, రాళ్లతో దాడి, ద్విచక్రవాహనం ధ్వంసం
India | Aug 7, 2025
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్ సీపీ నాయకులు డివి. కుమార్, షబ్బీర్, పరమేష్, లక్ష్మీ రంగయ్య ఇళ్లపై గుర్తు...