వికారాబాద్: సిపిఎస్ ను వెంటనే రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని పాటించాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు వికారాబాద్లో ర్యాలీ
Vikarabad, Vikarabad | Sep 1, 2025
సిపిఎస్ ను రద్దుచేసి పాత పింఛన్ విధానం ఓ పి ఎస్ ను వెంటనే అమలు చేయాలని టి జి ఎస్ సి టి యు టి ఎఫ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో...